NIT విద్యార్థుల ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ | KTR Assures Support To Telangana Students In Srinagar

2019-08-03 111

High tension has been placed on the deployment of security forces in Kashmir. The government has ordered the students to stay away from the NIT campus in Srinagar
#kashmir
#situation
#panic
#srinagar
#nit
#students
#trs
#workingpresidentktr

కశ్మీర్‌లో భద్రతా బలగాల మొహరింపుపై హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని ఎన్ఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఇంటికెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు బయల్దేరారు. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. విద్యార్థులు తిరిగి వచ్చేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Videos similaires